Trending
  • కేసీఆర్
  • కు
  • కాంగ్రెస్
  • టీఆర్ఎస్
  • సీఎంగా
  • విడుదల
  • నోటిఫికేషన్
  • పోస్టుల
  • భర్తీకి
  • తెలంగాణ
Top News In Telugu

కేసీఆర్‌కు మోడీ కంగ్రాట్స్: మోడీ.. కేటీఆర్... ఐదు రాష్ట్రాల ఎన్నికల ట్విట్టర్ హీరోలు వీరే

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి కంగ్రాట్స్, రానున్న అయిదేళ్లు బాగుండాలని విషెస్ తెలిపారు. రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)

Read More

Dec. 13, 2018, 10:40 p.m. oneindia


కూతురు కన్యాదానం, అమితాబ్ మాటలు: ముఖేష్ అంబానీ భావోద్వేగం, కంటతడి

ముంబై: కూతురు ఈషా అంబానీ పెళ్లిలో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రసంగం అనంతరం ఆయన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురును పెంచి, పెద్ద అత్తవారింటికి పంపిస్తూ కన్యాదానం చేస్తారు. ఆ సమయంలో ఏ తల్లిదండ్రుల కళ్ల నుంచైనా కన్నీళ్లు ఉబికివస్తాయి. ఇందుకు ముఖేష్ అంబానీ కూడా మినహాయింపు

Read More

Dec. 13, 2018, 10:40 p.m. oneindia


కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి, మాజీ సీఎం 410 ఓట్లతో ఓడారు

ఐజ్వాల్: ఎన్నికలలో ఒక్క ఓటు కూడా చాలా చాలా ముఖ్యం. రెండు దశాబ్దాల క్రితం నాటి ప్రధాని వాజపేయి పార్లమెంటులో ఒక్క ఓటు కారణంగా ఓడిపోయారు. ఇలాగే, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. వందల ఓట్లు, పదుల సంఖ్యలో ఓట్ల తేడాతో

Read More

Dec. 13, 2018, 10:40 p.m. oneindia


సహనం, సమయం రెండు శక్తిమంతమైన ఆయుధాలు: కమల్-సింధియా ఫోటోలతో రాహుల్ ట్వీట్

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. దీంతో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఫలితాలు వచ్చి రెండు రోజులు అయినా ఇంకా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తేల్చలేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల రేసులో ప్రధానంగా ఇద్దరు ఇద్దరు

Read More

Dec. 13, 2018, 10:40 p.m. oneindia


బాబు కార‌ణంగా తెలంగాణ లో కాంగ్రెస్ కు న‌ష్టం: ఏపి లో కెసిఆర్ కార‌ణంగా జ‌గ‌న్ కు త‌ప్ప‌దా..!

ఏపి రాజ‌కీయాల్లో వేలు పెడ‌తాం. ఏపికి వెళ్తాం. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా..తెలంగాణలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి న స‌మ‌యం నుండి టిఆర్‌య‌స్ అధినేత చేస్తున్న వ్యాఖ్య‌లివి. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఏపి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవ‌టం అంటే జ‌గ‌న్ లేదా ప‌వ‌న్ ల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌ట‌మే. ఎంఐఎం అధినేత నేరుగా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తాన‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు.

Read More

Dec. 13, 2018, 10:20 p.m. oneindia


కాంగ్రెస్ కు మరో చిక్కు.. సీఎల్పీ లీడర్ ఎంపికపై మల్లగుల్లాలు.. అసంతృప్తుల బెడద తప్పదా?

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిండా మునిగి తేలిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కొత్త చిక్కొచ్చి పడింది. హేమాహేమీలంతా ఓటమిపాలు కావడంతో సీఎల్పీ నేత ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల దెబ్బతో సముద్రం లాంటి కాంగ్రెస్ లో సీనియర్లంతా ఇంటి బాట పట్టారు. దీంతో శాసనసభ పక్ష నేతగా ఎవరిని నియమించాలనే అంశం ఆ

Read More

Dec. 13, 2018, 10:20 p.m. oneindia


ఆర్బీఐ గవర్నర్ గారు మీరు చదివిన చదువేంటి..?: బీజేపీ నేత ప్రశ్న

ఆర్బీఐ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ప్రభుత్వం కేంద్ర ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్‌ను నియమించింది. కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పై తన ట్వీట్లతో హోరెత్తించారు గుజరాత్‌కు చెందిన మాజీ మంత్రి జై నారాయణ్ వ్యాస్. ఈయన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్‌లో

Read More

Dec. 13, 2018, 10:20 p.m. oneindia


రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్!: 2019 లోకసభ ఎన్నికల్లో సచిన్ పైలట్ దెబ్బపడేనా?

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసిందని సమాచారం. కాసేపట్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధించింది. బీజేపీలో కలవరం: మూడు రాష్ట్రాల్లో

Read More

Dec. 13, 2018, 10:20 p.m. oneindia


ద్రవ్యోల్బణం బీజేపీని మూడు రాష్ట్రాల్లో ఓడించింది...ఏంటి నమ్మకం లేదా..?

వినియోగదారు ధర సూచిక కింద వచ్చే రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 2.33 శాతం క్షీణించింది. అంటే దీంతో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు వినియోగించేంత డబ్బుగా చూడొచ్చు. ఇప్పటి వరకు క్షీణించిన ద్రవ్యోల్బణంతో చాలా ప్రభుత్వాలే పడిపోయిన ఘటనలు చరిత్రలో చూశాం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ద్రవ్యోల్బణం

Read More

Dec. 13, 2018, 10:20 p.m. oneindia


'ఏపీ వ్యతిరేకి టీఆర్ఎస్ గెలిస్తే పవన్, జగన్ సంబరాలా?, కేసీఆర్‌కు ధైర్యం ఉందా'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఏపీ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఏపీ మంత్రి ఫరూక్, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు స్పందించారు. ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చునని చెప్పారు. మరికొందరు గెలవగానే ఇలాంటి వ్యాఖ్యలు ఏమిటని దుమ్మెత్తి పోస్తున్నారు.

Read More

Dec. 13, 2018, 10:20 p.m. oneindia


More News
Sponsored
Sponsored
Sponsored