Trending
  • పవన్
  • మృతి,
  • మంత్రి
  • కు
  • !
  • మాజీ
  • షాక్
  • కాంగ్రెస్
  • సంచలనం
  • నేత
Top News In Telugu

త్వరలో కొత్త సినిమా ‘జగన్-పవన్’, ప్రశాంత్ డైరెక్షన్, మోడీ-షా ప్రొడక్షన్: గల్లా సెటైర్లు

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జయదేవ్ ఫేస్‌బుక్ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More

April 25, 2018, 9:20 p.m. oneindia


రాజకీయాల్లోనూ: క్యాస్టింగ్ కౌచ్‌పై జేసీ సంచలనం, మోడీపై బాబుకు చెప్పా, కర్ణాటకలో కాంగ్రెస్

అనంతపురం: ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ వివిధ రంగాలను కుదిపేస్తుంటే.. ఈ అంశంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందని, పార్లమెంటు కూడా దానికి అతీతం కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read More

April 25, 2018, 9:20 p.m. oneindia


పవన్ పై ఆంధ్రజ్యోతి పోలీసులకు ఫిర్యాదు:సినీ ఫీల్డ్ కు చలసాని శ్రీనివాస్‌ వార్నింగ్

సినీ హీరో పవన్ కల్యాణ్, అతని అనుచరులపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్‌మీడియాలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం తమ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ నుద్దేశించి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన

Read More

April 25, 2018, 9 p.m. oneindia


జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ నివేదిక ఇవ్వండి, అపోలోకు హైకోర్టు ఆదేశం, అమ్మ కుమార్తె !

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ రిపోర్టు సమర్పించాలని మద్రాసు హైకోర్టు అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ నివేదిక సమర్పించాలని మద్రాసు హైకోర్టు బుధవారం సూచించింది.

Read More

April 25, 2018, 9 p.m. oneindia


మహరాష్ట్ర అడిషనల్ డీజీ లక్ష్మీనారాయణ విఆర్ఎస్‌కు సర్కార్ ఓకే

ముంబై: మహారాష్ట్ర అదనపు డీజీపీ సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీఆర్‌ఎస్‌ కోరుతూ లక్ష్మీనారాయణ ఇటీవల మహారాష్ట్ర డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు విఆర్‌ఎస్‌కు ప్రభుత్వం బుధవారం నాడు ఆమోదం తెలిపింది.. ఐపీఎస్ లక్ష్మీనారాయణ గతంలో డిప్యూటేషన్‌పై ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా

Read More

April 25, 2018, 9 p.m. oneindia


తల్లి గర్భం నుంచే సిఎం..సిఎం అన్న జగన్;పోలవరం పూర్తి కాదు: జెసి

అనంతపురం:టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే జగన్ తాను ముఖ్యమంత్రి కావాలని సిఎం...సిఎం అని కలవరించి ఉంటాడని జేసీ ఎద్దేవాచేశారు.అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్‌కల్యాణ్ కూడా అదే మాదిరి కలలు కంటున్నారని సెటైర్లు వేశారు.

Read More

April 25, 2018, 9 p.m. oneindia


అగ్రిగోల్డ్‌ కేసు:హైకోర్టు కీలక వ్యాఖ్యలు;జీఎస్సెల్‌ గ్రూప్ కు చివరి అవకాశం

హైదరాబాద్‌:అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి తగ్గిన నేపథ్యంలో హై కోర్టు న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసిన జిఎస్సెల్ గ్రూప్ పై పెనాల్టీ వేయాలంటూ దాఖలైన అఫిడవిట్ ను

Read More

April 25, 2018, 9 p.m. oneindia


ఆళ్ళగడ్డ రాళ్ళదాడి: బాబు మీటింగ్‌కు అఖిలప్రియ డుమ్మా, ఏం జరుగుతోంది?

అమరావతి: కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నేతల మధ్య విభేదాలపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం నాడు జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి అఖిలప్రియ ప్రకటించడం గమనార్హం. అయితే పార్టీ రాష్ట్ర కార్యాలయవర్గాలు మాత్రం

Read More

April 25, 2018, 9 p.m. oneindia


ప్రొఫెసరక్లు కాలేజ్ అమ్మాయిల వల, సెక్స్ పాఠాలు జీవితాలు నాశనం, కోర్టుకు మేడమ్ !

చెన్నై: మదురై కామరాజర్ యూనివర్శిటీలో పై అధికారుల దగ్గరకు కాలేజ్ అమ్మాయిలను పంపించి వారి కోరికలు తీర్చాలని సెక్స్ పాఠాలు చెప్పిన కేసులో అరెస్టు అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మరింత విచారణ చెయ్యాలని సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు. నిర్మలా దేవి కస్టడీని పొడిగించాలని సీబీసీఐడి ఎస్సీ రాజేశ్వరి మనవి చెయ్యడంతో కోర్టు అంగీకరించింది.

Read More

April 25, 2018, 9 p.m. oneindia


మాపై పవన్ విమర్శలు అప్పట్నుంచే: మోడీ, గవర్నర్‌పై మంత్రి నక్కా తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి: ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన నాటి నుంచి ఏపీ టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్‌ నరసింహన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. పవన్-జగన్‌ది ఒకేదారి, కేంద్రం రెచ్చగొడుతోంది: పవన్ వ్యాఖ్యలపై బాబు, గవర్నర్‌పై విమర్శలు

Read More

April 25, 2018, 9 p.m. oneindia


More News
Sponsored
Sponsored
Sponsored