Trending
  • Gandhi
  • Priyanka
  • Congress
  • BJP
  • Rahul
  • politics:
  • Delhi
  • Indian
  • India
  • wife
Top News

ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారా?: 'ప్రీపోల్ సర్వే' క్రెడిట్ ఆమెకేనా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా కోరుకున్న కల ఫలించింది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను యూపీ ఈస్ట్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


ఎన్నికల టైంలో ఏం మాటలవి: పవన్ కళ్యాణ్‌తో పొత్తు, టీజీపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, కర్నూలు జిల్లా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పైన ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌పై కూల్‌గా పావులు కదుపుతున్న బాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


టిజి వెంక‌టేష్ కు ప‌వ‌న్ వార్నింగ్‌, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వ‌దిలేది లేదు : బాబు మీద ఫైర్‌..!

టిడిపి రాజ్య‌స‌భ ఎంపి టిజి వెంక‌టేష్ కు వ‌ప‌న్ క‌ళ్యాన్ వార్నింగ్‌. టీడిపి - జ‌న‌సేన క‌లిసేందుకు అవ‌కాశాలు మెండు గా ఉన్నాయ‌న్న టిజి వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని హె చ్చ‌రించారు. టిజి తో పాటుగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు మీదా ప‌వ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేసారు. ఎమ్మెల్యే

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


కాంగ్రెస్ 114, బీజేపీ 109, మధ్యపద్రేశ్ లో రసవత్తర రాజకీయాలు, ప్రభుత్వానికి హ్యాండ్ ఇస్తారా ?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి మొదలైయ్యింది. ఇంత కాలం కర్ణాటకలో ఆపరేషన్ కమల అంటున్న బీజేపీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆపరేషన్ కమలకు శ్రీకారం చుట్టింది. మొత్తం మీద కర్ణాటక కంటే ముందే మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీజేపీకి అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు పుష్కలంగా ఉందని వెలుగు చూసింది.

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


దేశం కొత్త ప్రధాని కోసం ఎదురు చూస్తోంది: అఖిలేష్ యాదవ్

దేశం కొత్త ప్రధాని కోసం ఎదురు చూస్తోందన్నారు సమాజ్ వాదీ ఛీఫ్ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. మోడీ కాకుండా మరొకరు ఎవరైనా కొత్త వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీకి సూచించారు అఖిలేష్ యాదవ్. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒకతాటిపైకి వచ్చాయని అయితే ఈ కూటమిలో కూడా చాలామంది ప్రధాని అభ్యర్థులు ఉన్నారని చెప్పారు.

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


బీహెచ్ఈఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 11 ఫిబ్రవరి 2019. సంస్థ పేరు : భారత్‌ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్మొత్తం

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


కొత్త సర్పంచుల చేతికి సరికొత్త కొరడా : కలిసొచ్చేనా, బాధ్యత పెరిగేనా..!

హైదరాబాద్ : గ్రామపంచాయతీల నిర్వహణలో సర్పంచులే కీలకంగా ఉండటంతో వారి సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులోభాగంగా కొత్త సర్పంచులకు మరో కీలక బాధ్యత అప్పగించాలని చూస్తోంది. వారి చేతికి సరికొత్త కొరడా అందించడానికి సిద్దమవుతోంది. అయితే ఈ ప్లాన్ కొత్త సర్పంచులకు భారంగా మారుతుందా? లేదంటే కలిసొస్తుందా అనేది చర్చానీయాంశంగా మారింది.

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


పవన్ కళ్యాణ్ దెబ్బ! చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు?: కొత్త అనుమానాలు

అమరావతి: ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు ఘాటుగా ఉన్నాయని, ఇటీవలి కాలంలో తగ్గాయని, కాబట్టి జనసేన - టీడీపీ పొత్తు ఉంటుందని చెబుతున్న వారి అభిప్రాయాలు తలకిందలవుతున్నాయా? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేనానిని.. పదేపదే తమ కూటమిలోకి టీడీపీ ఆహ్వానిస్తుండటంతో పొత్తు ఖాయమని భావించినవారి అభిప్రాయం తలకిందులయినట్లేనా? అంటే ప్రస్తుత

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి చిందులు, కన్నీరు, సోషల్ మీడియాలో శాపనార్తాలు !

బెంగళూరు: కర్ణాటకలో మరోసారి మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి విరుచుకుపడ్డారు. అందరూ చూస్తున్న సమయంలో మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి సా.రా. మహేష్ బహిరంగంగా దూషణకుదిగడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తీరుపై సోషల్ మీడియాలో పలువురు మంత్రి సా.రా. మహేష్ కు శాపనార్తాలు పెడుతున్నారు. మంగళవారం తుమకూరు

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


ప్రియాంక గాంధీకి కాంగ్రెస్‌లో కీలక పదవి, రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంపై ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ఆ పదవికి ఆమె న్యాయం చేస్తారని అన్నారు. కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటం చేస్తోందన్నారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింథియా వంటి యువ నేతలతో తాము ఈ పోరాటంలో ముందడుగు వేస్తామని చెప్పారు. పేదలు, బలహీన వర్గాల కోసం తాము

Read More

Jan. 24, 2019, 1 a.m. oneindia


More News
Sponsored
Sponsored
Sponsored